r/telugu May 10 '26

Telugu poetry competition 2026

Post image
144 Upvotes

u/AndhraAatma is winner of the r/telugu Poetry Competition 2026 for the poem "​మాట"

Special mention for the below poems (from the moderators)

full list of submitted poems can be found here

With this, we conclude the r/telugu Poetry Competition 2026. We sincerely thank all the participants, readers, and up-voters who made this event lively. Hope you enjoyed the journey, and let’s meet again in 2027!

​​మంచి గుమ్మడి కన్న దంచిన ఎర్రని
క్రొవ్వొడ్ల బియ్యపు కూడుకన్న
మేల్‌ జహంగీరు మామిడి పండుకన్న సుం
కారిన లేసజ్జ కంకికన్న
కమియపండిన ద్రాక్షకన్న చక్కెర తగ
బోసివండిన పాలబువ్వకన్న
రస దాడికన్న పనసతొన కన్న క
ర్జూరముకన్నను జున్ను కన్న
అరటి పెరతేనియల కన్న ఆమని తరి
​కొసరి కూసె కోయిల కూతకన్న
ముద్దు లొలికడి జవరాలిమోవికన్న
​తీయనైన దెయ్యది? అదే తెనుగు బాస​
-ముదిగొండ వీరభద్రమూర్తి


r/telugu Sep 26 '22

Resource List for Learning Telugu

142 Upvotes

Hi Languages Enthusiasts,

Do you want to learn Telugu but don’t know where to start? Then I’ve got the perfect resource list for you and you can find its links below. Let me know if you have any suggestions to improve it. I hope everyone can enjoy it and if anyone notices any mistakes or has any questions you are free to PM me. Here is what the resource list contains;

  1. Resources on certain grammar concepts for easy understanding.
  2. Resources on learning the script.
  3. Websites to practice reading the script.
  4. Documents to enhance your vocabulary.
  5. Music playlists
  6. List of podcasts/audiobooks And a compiled + organized list of websites you can use to get hold of grammar!

https://docs.google.com/document/d/1V3juapEE7-vTZxoZikC5TwFahEfkexv4USvc675ItT8/edit?usp=sharing


r/telugu 7h ago

కవిత - poetry 🪶 అసాధ్యమధి నువ్వ ఎప్పటికీ నా లోకం ప్రియా...

5 Upvotes

##ప్రియా (పార్ట్ 2)

నువ్వు నా జీవితంలోకి వచ్చిన రోజు

నాకు తెలియదు...

ఒక మనిషి ఇంకొక మనిషి జీవితానికి

ఇంత అర్థంగా మారగలడని.

నీతో గడిపిన క్షణాలు

కాలంతో పాటు దూరం కావచ్చు...

కానీ నా మనసులో వాటి జాడలు

ఎప్పటికీ చెరిగిపోవు.

కొన్ని బంధాలు

పరిచయంతో మొదలై జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి...

కానీ నువ్వు మాత్రం

నా జ్ఞాపకంగా మిగిలిపోలేదు...

నా అనుభూతిగా మారిపోయావు.

నీ పేరు వినగానే

నా హృదయం ఎందుకో

ఇప్పటికీ అదే మొదటి పలకరింపులా స్పందిస్తుంది...

నిన్ను చూసిన క్షణాల్లోని ఆనందం,

నిన్ను తలచుకున్న క్షణాల్లోని బాధ,

నిన్ను కోల్పోతాననే భయం,

నువ్వు నాతో ఉన్నావనే నమ్మకం...

ఇవన్నీ కలిపితేనే

నా ప్రేమకు అర్థం వస్తుంది.

దూరం అనేది

మన మధ్య ఉన్న స్థలాన్ని మాత్రమే పెంచగలదు...

నా మనసులో నీ స్థానం మాత్రం

ఎప్పటికీ తగ్గించలేదు.

కాలం మారుతుంది...

రోజులు మారతాయి...

మన చుట్టూ ఉన్న ప్రపంచం మారుతుంది...

కానీ నిన్ను ప్రేమించిన

నా మనసులోని ఆ నిజం మాత్రం

ఎప్పటికీ మారదు.

ఎందుకంటే...

నిన్ను ప్రేమించడం

నా జీవితంలో జరిగిన ఒక సంఘటన కాదు...

అది నా జీవితంలోనే

ఒక అందమైన అధ్యాయం.

నిన్ను గుర్తు చేసుకోవడం

ఒక అలవాటు కాదు...

నా ఊపిరితో పాటు నడిచే

ఒక సహజమైన అనుభూతి.

నువ్వు నా దగ్గర ఉన్నా...

దూరంగా ఉన్నా...

మాట్లాడినా...

మౌనంగా ఉన్నా...

నా హృదయంలో నీ కోసం ఉన్న స్థానం

ఎప్పటికీ అలాగే ఉంటుంది.

ఎందుకంటే ప్రియా...

నువ్వు నా గతం కాదు...

నా వర్తమానం మాత్రమే కాదు...

నా మనసు ఊహించే ప్రతి రేపటిలోనూ

నిశ్శబ్దంగా ఉండిపోయే

నా శాశ్వతమైన అనుభూతివి.

మర్చిపోవాలని ఎన్నిసార్లు అనుకున్నా...

మనసు మాత్రం ఒక్కటే చెబుతుంది.

"కొన్ని మనుషులను మర్చిపోలేం...

ఎందుకంటే వాళ్లు జ్ఞాపకాల్లో ఉండరు,

మనలోనే ఉంటారు."

అలాంటి మనిషివి నువ్వు...

అలాంటి ప్రేమే నాది...

అలాంటి బంధమే మనది... 💚

Not just today, but in every tomorrow my heart can imagine. 💚💚

Raj Shiva - Loving You Always...


r/telugu 1d ago

మాటామంతీ - discussion మరో ఉదయం, మరో అవమానం

Post image
256 Upvotes

మరోసారి తెలుగుకి తెగులు.

నాకర్థం కానిది ఏంటి అంటే, తెలుగు ముద్రణ అంత కష్టమా?

అంత నిర్లక్యమా?

లేక ఇది సాధారణం అయిపోయిందా?


r/telugu 1d ago

అరగలి - ​ప్రశ్న - question ❓ Why don't Telugu names use the masculine suffix -ḍu the way Tamil names use -an?

79 Upvotes

I've always thought about this when comparing Telugu and Tamil names of Sanskrit origin.

Tamil has a very common practice of attaching the masculine suffix -an to names, which results in names like:

  • Rama → Raman
  • Krishna → Krishnan
  • Srinivasa → Srinvasan
  • Rajendra → Rajendran, etc

In Telugu, despite us having a masculine suffix -ḍu (డు), we generally don't use them for personal names. Most names i have observed are like:

  • Rama → Ram
  • Kṛrishna→ Krishna(it isnt uncommon to see Kishan, which is an even more Hindized form)
  • Srinivasa → Srinivas
  • Rajendra → Rajendra / Rajendar

So why don't we normally have names like Ramudu, Krishnudu, Srinvasudu, Rajendrudu?

Before anyone says that -du is only used for figures like Rama, Krishna, Arjuna, etc., rather than as part of ordinary people's names, that's exactly why I'm bringing Tamil into the comparison. Tamil uses -an, which is cognate with Telugu -du, not only for mythological or historical figures but also in ordinary people's names like Raman, Krishnan, Srinivasan, Rajendran, etc. So the question is why Tamil extends its masculine suffix to everyday personal names while Telugu generally doesn't.


r/telugu 9h ago

మాటామంతీ - discussion is this term, "ఇంటి ఆడపడుచు"(inti aadapadachu) rooted in patriarchy???

Thumbnail
0 Upvotes

r/telugu 1d ago

ఇతరము - other Madraji - a Dravidian "Creole" in Bangladesh

Enable HLS to view with audio, or disable this notification

16 Upvotes

r/telugu 1d ago

నవ్వు - comedy “కోటి విద్యలు, కూటి కొరకే” అన్నారు పెద్దలు. మరి పిన్నలు ఏమన్నారు అంటే. ..

Thumbnail gallery
55 Upvotes

r/telugu 1d ago

కథ - story రావణకాష్టం

Post image
46 Upvotes

నేను ఈ మధ్య తెలుగు కథలు ముఖ్యంగా short stories, రాస్తున్నాను. నాకు ఎటువంటి పూర్వ అనుభవం లేదు, కనుక నా దృష్టిలో నేను ఒక ఔత్సాహిక రచయితని మాత్రమే. నేను రాసిన కథల్లో ఒకటి ఈ "రావణకాష్టం". మీకు కుదిరితే దయచేసి ఈ Medium లింక్ ద్వారా కథను చదివి, మీ విమర్శను తెలియజేయగలరు. ఏవైనా తప్పులు ఉంటె క్షమించగలరు.

కథ లింక్ https://medium.com/@verry_vengalappa/%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B5%E0%B0%A3%E0%B0%95%E0%B0%BE%E0%B0%B7%E0%B1%8D%E0%B0%9F%E0%B0%82-fd9993029a69

పైన గీసిన చిత్రం, నేను లిఖించినదే. కథానాయకుడి వ్యధను ఆ చిత్రం ద్వారా చూపించాలి అని నా ప్రయత్నం.


r/telugu 1d ago

ఇతరము - other Melimi Telugu and Telugu comparison

Enable HLS to view with audio, or disable this notification

26 Upvotes

r/telugu 1d ago

ఇతరము - other Tamil-telugu dielect in Border region

Enable HLS to view with audio, or disable this notification

19 Upvotes

r/telugu 1d ago

ఇతరము - other Had a Lil improvement in my telugu!!

4 Upvotes

I did a few things in the past few days, and yesterday in a marriage that I attended in a village in west godavari yesterday and I was more confident with my pronounciation. Here's what i did

1)i have read the newspaper on 3 consecutive days, this helped me recognise more words.

2)while speaking before pronouncing newer words, i made it a habit to visualise the text for it and pronounced it slowed thn usual, so that it's an accurate pronunciation.

3)during my entire trip from hyd to here, i had all kinds of telugu songs on and i tried focsing on the words going on and checked the meanings of those i didn't understand and tried to guess how some words are written

These lil things made me more free with the language without much effort

Next I'm thinking I'll just review songs written by people like anantha sreeram and chandrabose for now cus they're relatively easier than the older ones. And if I don't get a few lyrics ig I'll ask my grandfather or post it here? Idk if it's allowed to post such stuff here tho


r/telugu 1d ago

అరగలి - ​ప్రశ్న - question ❓ What's the difference between the Warangal slang and Karimnagar slang?

3 Upvotes

I've seen some posts and comments saying that both are same or similar. Is it True that they're both similar?


r/telugu 2d ago

పొత్తం - book 📖 Found this in my local library in the US

Post image
337 Upvotes

My weekend read!


r/telugu 2d ago

మాటామంతీ - discussion బహువచనం బాగు / Plural is better

Thumbnail gallery
31 Upvotes

తెలుగులో "దేవుడు", "షాప్ వాడు", పైన వార్తలో కృత్రిమ మేధను "సహాయకుడు" అని ఇలా సహజంగా (by default) చాలా వాటిని మగవాడిగా సంబోధిస్తుంటము. వాళ్ళు ఆడవాళ్లు అని తెలిస్తే అప్పుడు మార్చి సంబోధిస్తమనుకోండి, కానీ తెలియనప్పుడు చాలా వరకు మగవాడిగా సంబోధిస్తుంటము. ఈ అలవాటు పోవాలి. మనకు వాళ్ళ/దాని లింగం తెలియని సందర్భాల్లో బహువచనంలో సంబోధించడం మేలు.

ఇది నేను తెలుగు భాషలో ఆశించే మార్పు. ఇంగ్లీష్, జర్మన్ వంటి ఎన్నో ప్రపంచ భాషల్లో ఈ మార్పును తీసుకొచ్చిరి. అయితే ఈ మార్పు తెలుగులో వచ్చేలోపు తెలుగు భాష ఉంటుందో లేదో ఎవరికి తెలుసు!

In Telugu, we naturally default to addressing many things as masculine—like devudu (God), shop-vaadu (shopkeeper), or referring to AI as sahayakudu (male assistant) in the news article above. Granted, if we know they are female, we switch the terms, but whenever it is unknown, we almost always default to the masculine form. This habit needs to change. It is better to use plural forms in situations where the gender of a person or entity is unknown.

This is a change I hope to see in the Telugu language. Many world languages like English and German have already adopted this shift. Then again, who knows if the Telugu language will even still be around by the time that change actually happens!


r/telugu 2d ago

అరగలి - ​ప్రశ్న - question ❓ Advanced language skills

3 Upvotes

తెలుగు నా మాతృభాష. And I am decently good.

I used to enjoy my telugu classes till 10th standard. Now how do I advance my skills ?

Like understanding nuanced stuff , etymology, grammar,

more vocabulary, literary works.

Can you all throw some light on how did you reach advance levels.


r/telugu 2d ago

మాటామంతీ - discussion Man is therefore exalted by language because it is more than man himself.

Post image
44 Upvotes

r/telugu 2d ago

ప్రకటన - announcement 📢 వ్యాసాలు రాసే వారికి పిలుపు

13 Upvotes

ఇచటి తెలుగు మూకలో ఎంతోమంది ఔత్సాహిక రాతగాళ్ళు ఉన్నారు.​ తెలుగు ఇప్పుడిప్పుడే నేర్చుకునే వారి దగ్గర నుంచి తెలుగు పండితులు ఉన్నారు. అటువంటి వారి అందరికీ వ్యాసాలు రాసేటందుకు పిలుపునిస్తున్నాము

రాయడం అంటే మనకు తెలిసిన విషయాలను అక్షరాల్లో పెట్టడం మాత్రమే కాదు.

రాస్తున్నప్పుడు మన ఆలోచనలని ఒక క్రమ పద్ధతిలో పెట్టుకోవచ్చు. ఒక ఆలోచనను ఇంకో ఆలోచనతో పోల్చుకోవచ్చు. మనకే తెలియని ప్రశ్నలు మనకు ఎదురవుతాయి. మనం నిజంగా ఏమనుకుంటున్నామో మనకే అర్థమవుతుంది. అన్నిటికంటే ముఖ్యమైనది, మనకు తెలిసినది నలుగురితో పంచుకోవచ్చు

-

మరి దేని గురించి వ్యాసం రాయమంటారు ?

"మన ఊర్లో ఉన్న చెరువు దగ్గర నుంచి అంతరిక్షంలో ఉన్న తారల వరకు"

"నన్నయ్య తెలుగు ప్రయోగాల నుంచి రాజ్ రెడ్డి కంప్యూటర్ సైన్స్ లో చేసిన కృషి వరకు"

దేని గురించైనా రాయొచ్చు.

రాయటంలో మితిమీరిన అశ్లీలము, జుగుప్సా, ఇతరులపై ద్వేషము ఉండరాదు

గమనిక: వ్యాసం అంటే కల్పనా కథలు(fictional stories) చెప్పటం కాదు.

-

మరి ఏ భాషలో రాయాలి ?

తెలుగులోనే రాస్తే చాలా బాగుంటుంది. తప్పులు పోకుండా చూసుకోండి.

ఒకవేళ మీ మొబైల్ లేదా టాబ్లెట్లో గూగుల్ కీబోర్డ్ వాడుతున్నట్లయితే మీరు తెలుగుని డిక్టేట్ కూడా చేయవచ్చు.

గూగుల్ ట్రాన్స్లేట్ వాడుకోండి. కృత్రిమ మేదని కూడా వాడండి కాని తర్జుమా కొరకో లేదా పదాల తప్పిదాలు వెతకడానికి కొరకో, అంతేగాని పూర్తిగా కృత్రిమ మేధా చేత రాయబడిన వ్యాసాలను అంగీకరించము

-

మరి చదువరి బాధ్యత ఏమిటి ?

మీరు చదవగానే సరిపోదు, మీ అభిప్రాయం కూడా చెప్పాలి. సలహాలు సూచనలు శభాశీలను తెలియజేయాలి


r/telugu 3d ago

బొమ్మ - photo/video 📷🎥 తెలుగుతల్లి

Enable HLS to view with audio, or disable this notification

195 Upvotes

Tanguturi suryakumarigaaru, Birmingham, 1980s


r/telugu 2d ago

కవిత - poetry 🪶 తెలుగంటే....

12 Upvotes

తెలుగంటే…
తెలుగంటే పరవళ్లు తొక్కే గోదావరి!
తెలుగంటే భాస్కరుడి ప్రకాశాల భావుకత!
తెలుగంటే చిన్నారుల తేనెల పలుకుల సారం!
తెలుగంటే అమ్మ ఒడిలో నిదురించే జోలపాట!

తెలుగంటే గిడుగు వారి సంస్కరణా సత్యం!
తెలుగంటే గురజాడ కన్యాశుల్క నవయుగ చైతన్యం!
తెలుగంటే చలం స్త్రీ స్వేచ్ఛా భావాల అరుణ ధవళి!
తెలుగంటే కందుకూరి సంస్కరణా ధీరత్వము!

తెలుగంటే పోతన భాగవత భక్తి సుధలు!
తెలుగంటే కృష్ణదేవరాయల ఆముక్తమాల్యద కావ్యం!
తెలుగంటే పెద్దన ప్రబంధ కవితా వైభవం!
తెలుగంటే వేమన ఆటవెలది నీతి తత్వం!

తెలుగంటే సినారె జ్ఞానపీఠ విశ్వంభర!
తెలుగంటే సిరివెన్నెల భావనల గోదావరి!
తెలుగంటే చంద్రబోస్ ఆస్కార్ ఘన కీర్తి!
తెలుగంటే దాశరథి అగ్నిధారల స్ఫూర్తి!

తెలుగంటే కాళోజీ ప్రజావాణి నినాదం!
తెలుగంటే గద్దర్ విప్లవ జనపద గీతం!
తెలుగంటే జాషువా గబ్బిలపు సామాజిక గాథ!
తెలుగంటే గరిమెళ్ళ దేశభక్తి పోరాట వ్యథ!

తెలుగంటే నన్నయ ఆదికావ్య రసధార!
తెలుగంటే తిక్కన రణరంగ కవితా విహార!
తెలుగంటే ఎర్రన హరివంశ శోభిత రీతి!
తెలుగంటే శ్రీనాథుని కాశీఖండ ప్రౌఢ ప్రతీతి!

తెలుగంటే అన్నమయ్య పదకవితా నాదం!
తెలుగంటే త్యాగయ్య నాదోపాసనా వేదం!
తెలుగంటే క్షేత్రయ్య పదాల శృంగార లలితం!
తెలుగంటే రామదాసు భక్తి ఆర్తి గీతం!

తెలుగంటే కళాతపస్వి శంకరాభరణ నాదం!
తెలుగంటే విశ్వనాథ రామాయణ కల్పవృక్షార్చన!
తెలుగంటే తిలక్ అమృతం కురిసిన కవితా లోకం!
తెలుగంటే శ్రీశ్రీ మహాప్రస్థాన విప్లవ గర్జన!

తెలుగంటే ఆత్రేయ మనసు మాటల భావుకత!
తెలుగంటే వేటూరి పద ప్రయోగ రసజ్ఞత!
తెలుగంటే సుద్దాల శ్రామిక శ్వాసల చైతన్యం!
తెలుగంటే గోరటి మైసమ్మ పల్లె పద సౌందర్యం!

తెలుగంటే బాపు గీసిన పుత్తడి బొమ్మ!
తెలుగంటే ముళ్లపూడి రమణ హాస్యపు తీపి అమాయకత!
తెలుగంటే యద్దనపూడి ప్రేమ పరిమళాల సుకుమారత!
తెలుగంటే యండమూరి నవలాలోకపు ఆలోచనల వేగం!

తెలుగంటే చాగంటి ప్రవచనాల అమృత చల్లదనం!
తెలుగంటే గరికపాటి వాక్పటిమ భావ బాణాల పరంపర!
తెలుగంటే సామవేదం భారతీయ సనాతన సంస్కార తత్వం!
తెలుగంటే ప్రవచనకర్తల పవిత్ర పురాణ సుధారసం!

తెలుగంటే ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ కాదు…
తెలుగంటే కేవలం 40 మార్కుల పరీక్ష కాదు…
తెలుగంటే మన మాట… మన గురువులు వేసిన పూల బాట!
మన జాతి... గతి... ప్రగతి... సంస్కృతి... జీవన గీతి!

మీ మాటల్లో తెలుగంటే ఎంతో తెలియజేయండి.
జనావళిలో మరిన్ని తెలుగు పూవులు పూయించండి.
అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. (ఆగస్ట్ 29)

(https://learnathon1.wordpress.com/2026/08/30/%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b1%81%e0%b0%97%e0%b0%82%e0%b0%9f%e0%b1%87/)


r/telugu 3d ago

ఇతరము - other తెలుగుని ప్రేమించు తెలుగువాడిగా గర్వించు.

Enable HLS to view with audio, or disable this notification

505 Upvotes

r/telugu 2d ago

కవిత - poetry 🪶 Appatlo Naa paithyam

8 Upvotes

గోదావరి...
ఎక్కడో మొదలుపెట్టెను ప్రయాణం,
ఎందరికో చేసెను సహాయం.
మూడు రాష్ట్రాలకు ఆధారం,
రెండు జిల్లాలకు ఆదరం.
అక్కడి మనుషులలో మమకారం,
పలికే బాషలోని వెటకారం.
ఎందరో కవులకు ఊతం,
మరెందరో జీవులకు ధాకం.
ప్రేమికులకి చల్లని సాయంత్రం,
స్నేహితులకి వెచ్చని స్వాతంత్రం.

ఇవన్నీ వచ్చెను జ్ఞాపకం,
అది తెచ్చెను మకమకం,
కానీ ముందుంది గమనం,
కనుక కొనసాగాలి నా ఈ యానం.


r/telugu 2d ago

జానపదం - folk Old Folk Songs

1 Upvotes

Does any have playlist of old telugu folk songs like

Erra cheera kattukoni

Golla mallama kodala

Vaanamma vaanamma

Kallu thaagi kallu thaagi

Back in 2010s la vintundeh

Konni songs gurthuku lev

If not playlist drop songs you still listen to or remember


r/telugu 2d ago

పొత్తం - book 📖 Telugu & Tamil translator needed

5 Upvotes

Hi, I am seeking Telugu and Tamil translator for a basic translation for kid’s e-book (everyday phrases, words, colors, etc). Total volume around 4000 words.
Please reply/dm with your Upwork profile link or other testimonials of past work!


r/telugu 3d ago

బొమ్మ - photo/video 📷🎥 తెలుగు ప్రజలందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు ♥️

Enable HLS to view with audio, or disable this notification

310 Upvotes